వైరల్ : రోహిత్ సెలబ్రేషన్స్

ప్రపంచక్ లో టీమిండియా పోరాటం మొదలైంది. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 227పరుగులు చేసింది. ఐతే, మ్యాచ్ సందర్భంగా కొన్ని మూమెంట్స్ వైరల్ అయ్యాయి. వీటిలో రోహిట్ సెలబ్రేషన్స్ ఒకటి. వికెట్ పడగానే రోహిత్ స్లో మోషన్ లో పారిపోతున్నట్టు చేసిన స్టంట్ వైరల్ అయింది.

‘విజయ్ మాల్యా ఇలా ఇండియా నుంచి పారిపోయారు’, ‘ప్రపంచక్ కప్ నుంచి దక్షిణాఫ్రికా ఇలా బయటికి వెళ్తుంది’, ‘టీమిండియా ఫర్ ఫామెన్స్ చూసిన తర్వాత పాకిస్థాన్ సపోర్ట్స్ రియాక్షన్’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. చహాల్ 4, బూమ్రా, భువనేశ్వర్ చెరో రెండు వికెట్లు, కులదీప్ ఒక వికెట్ తీశారు.