‘గేమ్ ఓవర్’ ట్విట్టర్ రివ్యూ
తెలుగులో తాప్సీ గ్లామర్ పాత్రలకే పరితమైంది. ఆమెలోని అద్భుత నటిని టాలీవుడ్ దర్శక-నిర్మాతలు గుర్తించలేకపోయారు. బాలీవుడ్ లో మాత్రం తాప్సీకి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కుతున్నాయ్. అవి మంచి గుర్తింపుని తీసుకొస్తున్నాయి. తాప్సీ తాజా చిత్రం ‘గేమ్ ఓవర్’. అశ్విన్ శివన్ దర్శకుడు. వై నాట్ స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమాపై తాప్సీ ముందు నుంచి గట్టి నమ్మకంతో ఉంది. ఇండియన్ సినిమాలోనే ఇలాంటి కథను ఇప్పటి వరకు చూడలేదని సినిమా ప్రమోషన్స్ లో తాప్సీ చెప్పింది.
ఇప్పుడది నిజమే అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ‘గేమ్ ఓవర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా టాక్ ని ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా పంచుకొంటున్నారు. సినిమా అద్భుతంగా ఉంది. గత పదేళ్లలో ఇలాంటి థ్రిల్లర్ సినిమాని చూడలేదని ట్విట్ చేస్తున్నారు. దర్శకుడు శరవణ్ రాసుకొన్న కథ, దాన్ని గ్రిప్పింగ్ గా చూపించిన విధానం అద్భుతంగా అంటున్నారు. తాప్సీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆమె నటనతో షాక్ ఇచ్చింది. గేమ్ ఓవర్ లో తాప్సీ నటనకి జాతీయ అవార్డు ఖాయం అంటున్నారు. మొత్తంగా గేమ్ ఓవర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది.
గేమ్ ఓవర్ కు అదిరిపోయే రేటింగ్స్ ఇస్తున్నారు. ఏకంగా 4/5 రేటింగ్స్ కి పైనే ఇస్తున్నారు. విభాగాలవారీగా రేటింగ్ చూస్తే..
* కథ : 4/5
* స్క్రీన్ ప్లే : 4/5
* తాప్సీ నటన : 5/5
* నేపథ్య సంగీతం : 4/5
#GameOver review
RATING ⭐️⭐️⭐️⭐️⭐
Story 4/5, Screenplay 4/5 and Acting 5/5, Direction 4/5
One word : Fantastic @taapsee mind blowing in her character ….great work by director Ashwin Saravanan
Best thriller film of 2019 🔥#taapseepannu #GameOverReview#GameOver #GameOver pic.twitter.com/sv2m7buUKO— Preeti Rajput (@rajputpreeti14) June 13, 2019
Holy shit! #GameOver is a heart-thumping, thrilling ride – a mindbending mix of several genre films. Even the best high-concept thrillers (‘Don’t Breathe’, ‘Hush’), though, lack an emotional connect, which the film has in abundance!
A win for @taapsee and the whole team! pic.twitter.com/QIJbQG73Sq
— Aniruddha Guha (@AniGuha) June 13, 2019
"#GameOver is a tight genre-hopping thriller that keeps you guessing about the genre it can be slotted into. (I swear, I’m still trying.) The miracle is that it manages to pack all of this—and a lot more—into 100-odd minutes."
My review @FilmCompanion https://t.co/PjC1ykSW9O
— Baradwaj Rangan (@baradwajrangan) June 13, 2019
@taapsee I’m in awe of your choices! Seriously, kudos to you for backing such a kick-ass concept film and for being so kick-ass in it! #GameOver
— Janice Sequeira (@janiceseq85) June 13, 2019
To see @taapsee convincingly play a vulnerable character, so different from other strong characters we've seen her as, in #GameOver adds to the thrill of this thriller. The twists in the story, the sound design & crisp edit, all packed into 100 minutes, are a big plus!👍
— Jyoti Kapur Das (@jkd18) June 13, 2019
It’s an hour since the screening of #GameOver got done but I still have goosebumps all over me! @taapsee you have been Amazing throughout the movie! Is there any character or genre you can’t play? I am just stumped and speechless at your sheer brilliance!
— Amish (@Tweet2Amish) June 13, 2019
'#GameOver …a gripping heart-in- the-mouth thriller that will make you jump out of your seat.this is @taapsee 's own Wait Until Dark and she gives #AudreyHepburn a panic run for her money.'4 stars.
— SubhashKJha (@SubhashK_Jha) June 13, 2019