ఇన్నర్ వేర్’తో దిశా పటానీ హాటు పోజు చూశారా.. ?


బాలీవుడ్ లో హీటెక్కించే భామల లిస్టు పెద్దదే. ఈ లిస్టులో ఉన్నోళ్లనంతా మించిపోయింది దిశా పటానీ. ఈ మధ్య ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. సినిమాల్లో.. బయట కూడా. పటానీ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్. రీసెంట్ గా ఇన్నర్ వేర్ తో ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది క్షణాల్లో వైరల్ అయింది.

‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశాపటానీ. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. ఐతే, ధోని బయోపిక్ తెలుగు వర్షన్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించింది. బాలీవుడ్ లో బిజీ అయిపోవాలని ఆశపడుతున్న దిశా.. ఇటీవల భారత్ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఇందులో యంగ్ ఏజ్ లో సల్మాన్ గర్ల్ ప్రెండ్ గా నటించింది. భారత్ లో పటానీ గ్లామర్ షోకి మంచి మార్కులే పడ్డాయి. ఐతే, బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కొట్టేసేందుకు పటానీ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది.