బడ్జెట్ ఎఫెక్ట్ : పెరిగేవి.. తగ్గేవి ఇవే !
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది. ఈ బడ్జెట్ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులపై ఓ లుక్కేద్దాం.
ధరలు పెరిగే వస్తువుల లిస్టు :
* పెట్రోల్, డీజిల్
* బంగారం
* సీసీ కెమెరాలు
* ఏసీలు
* స్టోన్ క్రషింగ్ ప్లాంట్‌లు
* స్పీకర్లు
* డిజిటల్ వీడియో రికార్డర్లు
* ఆటో మొబైల్‌లో వినియోగించే
* షీట్లు, రోల్స్, డిస్క్‌లు, ప్యాడ్‌లు
* కార్ల అద్దాలు, రేర్ వ్యూ గ్లాస్
* మోటార్ బైక్‌లకు వేసే తాళాలు
* ఆయిల్/ఎయిర్ ఫిల్టర్‌లు
* బైక్ హార్న్‌లు
* లైటింగ్ సిస్టమ్
* కార్ల విండో స్క్రీన్ వైపర్
* సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను
* జీడి పిక్కలు
* సబ్బులు
* ప్లాస్టిక్ ఫ్లోర్ కవర్లు
* రబ్బరు
* టైర్లు
* అలాయ్ స్టీల్ వైర్
* మెటల్ ఫర్నిచర్
* పీవీసీ పైపులు
* న్యూస్ ప్రింట్
* మ్యాగజైన్లు
* దిగుమతి చేసుకునే పుస్తకాలు
* ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు
* సిరామిక్ టైల్స్
* స్టెయిన్‌లెస్ స్టీల్
ధరలు తగ్గే వస్తువుల లిస్టు :
* రక్షణ సామగ్రి
* గృహ రుణాలు
* నాఫ్తా
* సెల్‌ఫోన్ ఛార్జర్లు
* సెట్‌టాప్ బాక్సులు
* మొబైల్ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు
* ఎలక్ట్రిక్ కారులు, బైక్‌లు, ఛార్జింగ్ సైకిళ్లు