కివీస్ 202/5 (45ఓవర్లు)


సెమీ ఫైనల్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. 40ఓవర్లు ముగిసేసరికి కివీస్ 5వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. క్రీజులో టేలర్ 62 (83బంతుల్లో), లాథమ్ 3 (బంతుల్లో) ఉన్నారు.

మొదటి నుంచి భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ తో కివీస్ కట్టిడి చేస్తూ వస్తున్నారు. 30 ఓవర్లకు న్యూజిలాండ్‌ 113/2గా నిలిచింది. 40 ఓవర్లకు కివీస్‌ 155/3, 45ఓవర్లకి 202/5గా నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్, చహాల్, జడేజా, పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి 5 ఓవర్లలో కివీస్ ఎన్ని పరుగులు రాబడుతుంది అన్నదానిపై టీమిండియా టార్గెట్ ఆధారపడివుంది. టీమిండియా బ్యాట్స్ మెన్స్ మంచి ఫ్యామ్ లో ఉన్న కారణంగా.. కివీస్ ఇచ్చిన లక్ష్యాన్ని ఈజీగా చేధిస్తుందని విశ్లేషిస్తున్నారు.