కష్టాల్లో ఇంగ్లాండ్ 203/6 (46.1ఓవర్లు)

చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ని జేజార్చుకొనేలా ఉంది ఇంగ్లాండ్. బట్లర్‌(53), స్టోక్స్‌(50) అర్ధశతకాలతో ఇంగ్లాండ్ లక్ష్యానికి చేరువైంది. 44 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 189/4 నిలిచింది. ఐతే, ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో బట్లర్‌(59; 60బంతుల్లో 6×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. స్టోక్స్‌(51) జతగా వోక్స్ జతకలిశాడు. ఐతే, వోక్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.46ఓవర్ల లోమొదటి బంతికే వోక్స్ అవుటయ్యాడు. దీంతో.. కివీస్ మళ్లీ పోటీలోకి వచ్చింది. ఇంకో 23 బంతుల్లో ఇంగ్లాండ్ 38 పరుగులు చేయాల్సి ఉంది.