ప్రపంచకప్ టై


ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ రసవత్తరంగా జరిగింది. మ్యాచ్ టై అయింది. మొదటి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగుల వద్ద ఆలవుట్ అయింది. ఆఖరి రెండు వికెట్లు రన్ అవుట్ గా వెనుదిరిగారు.