ఛాలెంజ్ స్వీకరించిన సమంత
‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ #onebucketchallenge ఛాలెంజ్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలు నీటి సమస్యని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చెన్నై నగరం నీటి సమస్యతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో నీటి ఆదా చేయాలనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ విన్నూత ఛాలెంజ్ #onebucketchallenge ని తీసుకొచ్చారు. ఈ ఆదివారం ఒక్కబకెట్ నీటితో రోజువారి అవసరాలని తీర్చుకోవాలి, తద్వారా నీటిని ఆదా చేయాలన్నది #onebucketchallenge ఉద్దేశం.
తాజాగా ఈ ఛాలెంజ్ ని హీరోయిన్ సమంత స్వీకరించారు. ఈ ఆదివారం వన్ బకెట్ ఛాలెంజ్ ని చేస్తున్నా. చాలా సేపు స్నానం చేయడాలు, వాహనాలు కడగడాలు ఉండవ్. నా వన్ బకెట్ ఛాలెంజ్ కి సంబంధించిన ఫోటోలని కూడా పోస్ట్ చేస్తాను. బ్లూ బకెట్ తో రెడీగా ఉన్నా’నని ట్విట్ చేశారు సామ్.
Who’s with me ? This Sunday.. One bucket challenge.. 🙌💪 (with pictures) .. no long showers , no washing vehicles , no leaving the tap on while you wash your face ….. I will post a pic of my bright blue bucket as well 😁 (no cheating) #everydropcounts pic.twitter.com/oP2Affd0OD
— Samantha Akkineni (@Samanthaprabhu2) July 18, 2019
Who’s with me ? This Sunday.. One bucket challenge.. 🙌💪 (with pictures) .. no long showers , no washing vehicles , no leaving the tap on while you wash your face ….. I will post a pic of my bright blue bucket as well 😁 (no cheating) <ahref=”https://twitter.com/hashtag/everydropcounts?src=hash&ref_src=twsrc%5Etfw”>#everydropcounts pic.twitter.com/oP2Affd0OD
— Samantha Akkineni (@Samanthaprabhu2) July 18, 2019
This day was always coming..Its coming in 43 days. Hyderabad is running out of water. We take water for granted. This July 21st take the #onebucketchallenge Lets help the government fight this crisis. The less we use, the more we save. Share,challenge ur friends, post ur stories pic.twitter.com/IfgGvRB1tt
— Nag Ashwin (@nagashwin7) July 18, 2019