బిగ్ బాస్3..15 మంది సెలెబ్రిటీలు వీళ్లే.. !

కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభం అయింది. 15 మంది కంటెస్టెంట్స్ 100రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో గడపనున్నారు. ఇక, తొలిరోజు కంటెస్టెంట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటీ వెళ్లిన సెలబ్రేటీలు వీళ్లే.. !
#ShivaJyothi

#RaviKrishna

#AshuReddy

#Jaffar

#Himaja

#RahulSipligunj

#Rohini

#BabaBhaskar

#PunarnaviBhupalam

#Hema

#MaheshVitta

#Sreemukhi

#VarunSandesh

#AliReza

#VithikaSheru