లైవ్ : ‘మన్మథుడు 2’ ప్రీ-రిలీజ్ వేడుక


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తీ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అదించారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, వయకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. ఈ శుక్రవారం (ఆగస్టు9) ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ జరుగుతోంది. ఆ వేడుకని లైవ్ లో మీరు చూసేయండీ.. !