గర్భంతో ఏమీ జాక్సన్ న్యూడ్ షో.. !

హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన ఫీయన్సి జార్జ్ తో నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ.. పెళ్లికాకుండానే గర్బవతి అయింది. ఆ విషయాన్ని ఏమీ దాచలేదు. తల్లికాబోతున్నట్టు ఆనందంగా ప్రకటించేసింది. అంతేకాదు.. విశ్రాంత్రి తీసుకోవడం లేదు. హాట్ హాట్ ఫోటోలకి పోజులిసోంది. ఆటలు కూడా ఆడుతోంది. తాజాగా దాదాపు న్యూడ్ గా దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఏమీ.

ఈ ఇంగ్లీష్ భామ ‘ఎవడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏమీకి మరో ఆఫర్ ఇచ్చాడు శంకర్. రోబో 2.0 కోసం తీసుకొన్నారు. రోబో 2.0 తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వని ఏమీ. ప్రెగ్నెన్సీ డేస్ నీ ఆస్వాదిస్తోంది. అతి త్వరలోనే ఆమె పండింటి పాపకి జన్మనివ్వనుంది. ఇలాంటి సమయంలో ఏమీ న్యూడ్ షో చేయడం హాట్ టాపిక్ గా మారింది.