దీపిక జిమ్ వీడియో చూశారా ?
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె బక్కపలచగా ఫిట్ గా ఉంటుంది. ఇందుకోసం ఆమె క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటుంది. తాజాగా ఆమె జిమ్ వీడియో ఒకటి బయటికొచ్చింది. జిమ్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా సమక్షంలో వీడియో అది. ఇందులో దీపికా చేస్తున్న వర్కవుట్స్ నెటిజన్స్ నోరెళ్ళపెట్టేలా చేస్తున్నాయి. దీపిక వెన్నెముక కదలికను చూస్తుంటే.. ఆమె ఎంత ఫిట్ గా ఉందో అర్థమవుతోంది. దీపిక జిమ్ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !