లైవ్ : ‘గ్యాంగ్ లీడర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ 


విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ వారమే (సెప్టెంబర్ 13)న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకని  క్రింది లింకుని క్లిక్ చేసి మీరు లైవ్ లో చూసేయండీ.. !