ట్విట్టర్ రివ్యూ : గద్దలకొండ గణేష్
ఈ యేడాది ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఎఫ్ 2 అసలైన సంక్రాంతి సినిమా అనిపించుకొంది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించింది. ఈ జోష్ లో వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్ ఇది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించారు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వాల్మీకి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయ్. సినిమా టాక్ ని ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ అదరగొట్టాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగుంది. ఇక సెకాంఢాఫ్ లో గద్దకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఊరమాస్ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఏపీసోడ్ బాగుంది. పూజా హెగ్డే కనిపించేది కొద్దిసేపే అయినా.. ఆకట్టుకొంది. దేవత రిమేక్ సాంగ్ అద్భుతంగా ఉంది. హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. మొత్తంగా.. గద్దలకొండ గణేష్ కి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. గద్దలకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంటున్నారు.
Blockbuster movie#GaddalakondaGanesh
1st half good
2nd half Oora mass
Interval episode superb
Super hittu song superb
Its a sure shot hittu bomma#Valmiki @harish2you given one more GABBERSINGH to varun tej. #Valmiki my rating 3.5/5.— Vikranth Reddy (@Vikranthreddy53) September 20, 2019
#Valmiki blockbuster talk from every where…..congralutions @IAmVarunTej @harish2you pic.twitter.com/engIPIqgir
— cherry fan😎 (@BonamCherry) September 20, 2019
#Valmiki 2nd half starts off really well , the flashback episode is well designed , @hegdepooja is gorgeous and acted well too , but in the later portions the graph goes down but the pre-climax and climax portions are good so they make up for it.
— Thyview (@Thyview) September 20, 2019