వైరల్ : ఆటోవాలా స్టంట్ 


ఓ ఆటోవాలా స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియాలో ఆటో రోడ్డుమీద పరుగులు పెడుతుండగా వెనక టైర్ మార్చడం చూడొచ్చు. చాలా స్పీడుతా ఒకవైపు ఆటోని వచ్చి నడుపుతుంటే.. అందులోని ఓ వ్యక్తి టైర్ ని మార్చేశాడు. అది కూడా చాలా సింపుల్ గా ఇప్పుడీ స్టంట్ వైరల్ గా మారింది. వీళ్ల టాలెంట్ ని కామెంట్స్ కురుస్తున్నాయ్. మరికొందరు మాత్రం అంత రిస్క్ అవసరమా ? తేడా వస్తే ప్రాణాలకి ప్రమాదం కాదా.. ! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఆటోవాలా స్టంట్ ని మీరు చూసేయండీ.. !