కరీనా-ప్రియాంక ముద్దులాట !


గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ తో కలిసి బహిరంగ ప్రదేశంలోనే రొమాన్స్ లో మునిగిపోవడం, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇటీవల కాలంలో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక నిక్ ని వదిలేసింది. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూ ని తగులుకొంది. వీరిద్దరి ముద్దులాటకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘డ్యాన్స్ ఇండియా’ షోకి వీరిద్దరు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లెటెస్ట్ ఏపీసోడ్ లో ప్రియాంక, కరీనా ఇద్దరు ఉమ్మా.. అంటూ ముద్దు పెట్టుకొనేందుకు ఇచ్చిన పోజు అదిరిపోయింది.

ఇక ప్రియాంక హాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అక్కడ ఆమెకి వరుసగా ఆపర్స్ వస్తున్నాయి. అలాగని బాలీవుడ్ ని వదిలి పెట్టలేదు. ఇక్కడ కూడా ఆమె నటించేందుకు రెడీ అయింది. కరీనా కపూర్ రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కరీనా బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన సంఘతి తెలిసిందే. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ప్రియాంక చోప్రా-కరీనా కపూర్ ల ముద్దులాట వీడియోని చూసి ఎంజాయ్ చేయండీ.. !