‘వోగ్‌-2019’ విజేతలు.. వీరే ! 


ముంబయిలో బుధవారం ‘వోగ్‌’ బ్యూటీ అవార్డుల వేడుక  అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్‌ తారలు ఎర్ర తివాచీపై మెరిసిపోయారు. ఈ ఏడాది వోగ్‌ బ్యూటీ ఐకాన్ అవార్డుని ఆలియాభట్‌ అందుకొన్నారు. అలనాటి తార షర్మిలా ఠాగూర్‌కు ‘బ్యూటీ లెజెండ్‌’ అవార్డును అందుకున్నారు. ఆమె మనవరాలు సారా అలీఖాన్‌ ‘ప్రెష్‌ ఫేస్‌ ఫీమేల్‌’ అవార్డును పొందారు. మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ విక్కీ కౌశల్‌ కు అవార్డ్ దక్కింది

‘వోగ్‌-2019’ విజేతలు :

* మ్యాన్‌ ఆఫ్‌ ది డెకెడ్‌: షాహిద్‌ కపూర్‌

* బ్యూటీ ఐకాన్‌: ఆలియాభట్‌

* మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌: విక్కీ కౌశల్‌

* బ్యూటీ ఆఫ్‌ ది ఇయర్‌: కృతి సనన్‌

* ప్రెష్‌ ఫేస్‌ ఫీమేల్‌ : సారా అలీఖాన్‌

* ప్రెష్‌ ఫేస్‌ మేల్‌ : సిద్ధాంత్‌ చతుర్వేది

* ఫిట్స్‌ప్రేషన్‌: మలైకా అరోరా

* బ్యూటీ లెజెండ్‌: షర్మిలా ఠాగూర్‌

*బ్యూటీ వారియర్స్‌: సోనాలీ బింద్రె, తహీరా కశ్యప్‌ ఖురానా