కంగనా.. రసిక రాణి !


బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. శృంగారంలోనూ క్వీన్ అని తెలిసిపోయింది. ఆమె చిన్నప్పటి నుంచే శృంగారాన్ని ఆస్వాధిస్తుందట. స్కూల్ వయసులోనే శృంగారంలో పాల్గొన్నట్టు స్వయంగా కంగనానే తెలిపింది. అది చూసి తన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారని కూడా చెప్పింది. ఇటీవలే ఓ సదస్సులో పాల్గొన్న కంగనా శృంగారం పట్ల ఉన్న అపనమ్మకాల గురించి మాట్లాడింది. 

“శృంగారం చాలా మంచిది. ప్రతీ ఒక్కరి జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం. శృంగారం కావాలనిపించినపుడు దానిని ఆస్వాదించాలి. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. తమ పిల్లలు శృంగారంలో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు ఆనందించాలి. ఒక వయసుకు వచ్చిన పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలని చెప్పుకొచ్చింది. పిల్లలు కూడా శృంగారం విషయంలో బాధ్యతాయుతంగా ఉండాలి. మన పవిత్ర గ్రంథాలు శృంగారాన్ని అనుమతించవు. ఇప్పటికీ మన ఆలోచనల్లో పురోగతి కనిపించడం లేదని చెప్పింది. తాను శృంగారంలో పాల్గొంటున్నానని తెలిసినపుడు నా తల్లిదండ్రులు షాక్ అయ్యారని కంగన తెలిపింది. స్కూల్ వయసులోనే తాను శృంగారాన్ని ఆస్వాధించానని చెప్పింది. ఆమె మాటలు విన్న సభికులు కంగన.. రసిక రాణి అని గుసగుసలాడుకొన్నారు.