‘మా’ వివాదంపై శ్రీరెడ్ది షాకింగ్ కామెంట్స్


వివాదాస్పద నటి శ్రీరెడ్డి మా అసోసియేషన్ వివాదంపై సంచలనం కామెంట్స్ చేసింది. ‘నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్… సగం గోసి మా మెంబర్స్ లాగేశారు’ అంటూ అసభ్య పదజాలంతో పోస్టు పెట్టింది. అంతే కాదు భవష్యత్ లో మా అసోసియేషన్ సభ్యులు సఖ్యతగా ఉంటారా..? ఈ గొడవలకు అంతే లేదా అన్న రీతిలో శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది.

గతంలో ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి పేరు జాతీయస్థాయిలోనూ మారుమోగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మా వివాదంపై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లొకి ఎక్కింది. ఆదివారం మా జనరల్ బాడీ మీటింగ్ అంటూ జీవితారాజశేఖర్ పెట్టిన సమావేశానికి అధ్యక్షుడు నరేష్ ని పిలకపోవడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.