ఈ అందాలు చూసైనా.. ఆఫర్లు ఇవ్వాల్సిందే !


తెలుగమ్మాయిల్లో ఇంత కసి చూడలేదు అంటున్నారు. ఇషా రెబ్బా ఆరాటం. పోరాటం చూసి. ఆమె మంచి నటి అనిపించుకొంది. కానీ, ఆఫర్లు రావడం లేదు. దానికోసం గ్లామర్ డోస్ పెంచేందుకు రెడీ అయింది. ఈ మేరకు దర్శక-నిర్మాతలకి సంకేతాలు పంపుతోంది. ఇందులో భాగంగా వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. ఆమె చేసిన తాజా ఫోటో షూట్ కుర్రకారు మతులని పోగొడుతోంది. ఆఫర్ల కోరికతో రగిలిపోతున్నట్టు ఉంది. యెద అందాలు, నడుం సొంపులు, తొడల విన్యాసాలని చూపించింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. టాప్ టు బాటమ్ తన  అందాల్ని ఎరవేసింది. జల్లెడ లాంటి  బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. భుజాల మీదుగా స్ట్రిప్డ్ డ్రెస్ డిజైన్ తన అందాన్ని రెట్టింపు చేసింది. బ్లాక్ లో ఇషా అందం పదింతలైంది.  తెలుగమ్మాయి కిల్లింగ్ లుక్స్ కి ఫిదా అవ్వాల్సిందే. ఆమె అందాలని చూసైనా… ఆఫర్స్ ఇవ్వాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఇషా బికినీ ట్రీట్ ఇవ్వబోతుంది. ఆమె నటించిన ‘రాగల 24గంటల్లో’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో ఇషా గ్లామర్ షో హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మరీ.. స్టార్ హీరోలు ఇషాకి ఎప్పుడు ఆఫర్లు ఇస్తారో చూడాలి.