కామెడీ : అంబానికే పైసల్ ఇస్తదట

బాలీవుడ్ ఐటం రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి ఆమె జియొ నెట్ వర్క్ పై సటైర్స్ వేసింది. టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిమ్ కార్డ్‌తో పాటు కాల్స్, మెసేజెస్, నెట్ ఉచితంగా ఇష్తానని అంబానీ జనాలను ఊరించారు. దాంతో అంతా ఎగబడి జియో సిమ్ కార్డులు తీసుకున్నారు.

నెమ్మదిగా జియోకు నెట్‌వర్క్ సమస్యలు వచ్చాయి. దీని గురించి కామెంట్ చేస్తూ రాఖీ సావంత్ టిక్ టాక్ వీడియో చేసింది. ‘అంబానీ.. కావలంటే 50, 60 రూపాయలు ఎక్కువ ఇస్తాను. సరైన నెట్‌వర్క్ ఇచ్చి మా సమస్యలను పరిష్కరించు’ అని కామెంట్ చేసింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కి ముఖేష్ అంబానీ అయినా.. రియాక్ట్ కావాల్సిందే మరీ.. !

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on