మాజీ సీఎం మనవడు కూడా నన్ను వాడుకొన్నాడు : శ్రీరెడ్డి


వివాదాస్పదన నటి శ్రీరెడ్డిని గట్టిగానే వాడుకొన్నారు. ఈ విషయాలని స్వయంగా ఆమె బయటపెడుతున్న సంగతి తెలిసిందే.  సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనని వాడుకొన్న సినీ ప్రముఖుల పేర్లని ఒక్కొకట్టిగా బయటపెట్టే పనిలో ఉంది శ్రీరెడ్డి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న తనయుడు అభిరామ్ నుంచి లారెన్స్, విశాల్ పై సంచలన ఆరోపణలు చేసింది. 

తాజాగా శ్రీరెడ్డి తనని మాజీ సీఎం కరుణానిధి మనవడు ఉదయనిధి కూడా వాడుకొన్నాడని.. మూడేళ్ల క్రితం హైదరాబాద్ స్టార్ హోటల్ లో చేసిన రొమాన్స్ డిటేల్స్ ని బయటపెట్టింది. “హైదరాబాద్‌లో 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ ద్వారా స్టాలిన్‌ను కలిసాను. ఉదయనిధి స్టాలిన్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడేసుకున్నాడు. ఆ రాత్రి చాలానే చేశాం” అంటూ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి తాజా ఆరోపణల్లో నిజమెంత ? అనేది పక్కన పెడితే.. ఎంతమంది ఆమెని వాడుకొన్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. కనీసం నెలకొకరి పేరు ఆమె బయటపెడుతోంది. ఈ లెక్కన శ్రీరెడ్డిని సినిమా ఆఫర్ల పేరుతో చాలామందే వాడుకొన్నట్టున్నారు పాపం.. !