ఇన్ఫినిక్స్-ఎస్5 లైట్ స్మార్ట్‌ ఫోన్ ఫీచర్స్ 

ఇన్ఫినిక్స్.. ఎస్5 లైట్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి వచ్చేసింది. దీని ధర రూ.7,999 మాత్రమే. అద్భుతమైన ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. నవంబర్ 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులోకి రానుంది.

ఇన్ఫినిక్స్-ఎస్5 లైట్ ఫీచర్స్ :

* 6.6 ఇంచుల డిస్‌ప్లే

* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్

* హీలియో పి22 ప్రాసెసర్

* 4జీబీ ర్యామ్

* 64 జీబీ స్టోరేజ్

* డ్యుయల్ సిమ్

* ఆండ్రాయిడ్ 9.0పై

* 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

* బ్లూటూత్ 5.0

* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ