కత్తిమహేష్-శ్రీరెడ్డి సుగ్గులేని ఇంటర్వ్యూ.. !

వివాదాలకి కేరాఫ్ అడ్రస్ కత్తి మహేష్, శ్రీరెడ్డి. ఇంకా చెప్పాలంటే ఒకరిని మించునోళ్లు మరోకరు. ఐతే, వీరిద్దరి కామన్ శత్రువు మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో చాలా సార్లు వీరు పవన్ ని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. తాజాగా, వీరిద్దరు కలిశారు. సిగ్గు లేకుండా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేశారు.

దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. దానికి కూడా సిగ్గులేని ఇంటర్వ్యూ అని పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరు బట్టలు విప్పేసి మాట్లాడుకొన్నారని ప్రమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో 11నిమిషాల పాటు ఉంది. ఇందులో బోల్డ్ మాటలు, చేతలు సంచలనాలు సృష్టించేలా ఉన్నాయి. అంతేకాదు.. మహేష్ కత్తిని శ్రీరెడ్డి చేస్తుండటం విశేషం. ఆ ప్రోమోని మీరు ఓ సారి చూసేయండీ.. !