అబ్బో.. అదా.. ! 


హార్ట్ ఎటాక్ తెప్పించే అందాలు ఆదాశర్మ సొంతం. కానీ, ఈ ముద్దుగుమ్మ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగులో హార్ట్ ఎటాక్, క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ఆకట్టుకొంది. ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా కల్కీ. ఖాళీగా ఉన్నసమయంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. అందాల ఆరబోతకి పెద్దగా అడ్డు చెప్పదు ఈ భామ. ఆమె నటిస్తున్న బాలీవుడ్ చిత్రం కమాండో 3.

ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అదా అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేయనుంది. ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకొంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో అదా.. అందాల ఆరబోత హాట్ టాపిక్ గా మారింది. క్లీవేజ్ షోతో అదరగొడుతోంది. యెద అందాలతో ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఫోజులో అందాల కనువిందు చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.