ఇప్పటికీ సన్నీ వీడియోస్ చూస్తున్నారు

శృంగారతార సన్నిలియోన్ ఆ పని మానేసి చాన్నాళ్లయింది. పద్దతిగా మారి బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకొంది. ఐటమ్ సాంగ్స్, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఐతే, సన్నీ గతాన్ని జనాలు మర్చిలేకపోతున్నారు. ఇప్పటికీ సన్నీ కోసమే ఎక్కువగా వెతుకుతున్నారు. ఆమె పోర్న్ వీడియోస్ ని చూడాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే సన్నీ అందరినీ వెనక్కి నెట్టి సన్నీ టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది. తాజాగా యాహూ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ–2019గా సన్నీలియోన్‌ నిలిచింది. ఆమెతో పాటు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ టాప్ ప్లేసులో నిలిచారు. సల్మాన్‌ఖాన్‌ తర్వాత బాలీవుడ్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికారు. స్టార్ హీరోలని కాదని నెటిజన్స్ సన్నీ వెతకడం వెనక కారణం ఏంటంటే ? ఆమె గత వీడియోలు చూడ్డానికే కావొచ్చేమో.. !