అవికా హాటు గురూ.. !


అవికా గోర్ ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’ అనుకొంటున్నారా.. ? కాదు.. ఆమె గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని తహతహలాడుతోంది. ఇటీవల ‘రాజుగారిగది3’లో మెరిసింది అవికా. గదిలో హాట్ హాట్ అందాలతో కనువిందు చేసింది. అది సినిమాకే పరిమితం కాలేదు. ప్రమోషన్స్ లోను క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది. 

ఇక ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ హాట్ హాట్ ఫోటో షూట్ కి పోజులిచ్చింది. అవికా హాటు పోజులు చూసి.. కుర్రకారు మతులుపోతున్నాయి. గ్లామర్ షోకి నేను రెడీ అన్నట్టుగా.. దర్శక-నిర్మాతలకి అవికా సంకేతాలిచ్చింది. మరీ.. అవికా ఓపెన్ ఆఫర్ ని ఎవరు వినియోగించుకుంటారా.. ? ఆమెని గ్లామర్ పాత్రలో ఎవరు చూపిస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే.. ఆమె అందాలని ఆస్వాదించాల్సిందే.. !