అమీర్ కూతురు.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిందిగా !


బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అందాల కనువిందు చేసింది. హాట్ హాట్ పోటో షూట్ లకి పోజులిచ్చింది. యెద అందాలతో ఎరవేసింది. తొడ అందాలతో హీటెక్కించింది. మొత్తంగా.. ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే కసిగా ఫోటోలకి పోజులిచ్చింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.
 
ఇన్నాళ్లు డేటింగ్ విషయంలో వార్తల్లో నిలిచేది. ప్రియుడు, సంగీత కళాకారుడు మిశాల్‌తో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసేది. అతడ్ని ప్రత్యేకంగా ట్రీట్‌ చేస్తూ… పోస్ట్‌లు చేసేది. ఫైనల్ గా ఐరా ప్రేమ విషయంలో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. మిశాల్‌తో ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. మిశాల్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను తన ఇన్ స్ట్రో గ్రామ్ లో  షేర్‌ చేసింది. ఇప్పుడు మాత్రం ఇరా సింగిల్ గా బరిలోకి దిగింది.

స్టార్ హీరోలు కుళ్లుకునే రేంజ్ లో ఫోటో షూట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలని చూసి.. అమీర్ ఖాన్ షాక్ అవుతున్నట్టు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఇరా ఫోటోలు అలానే ఉన్నాయి. మరీ.. రెడ్, అండ్ బ్లూ డ్రెస్ లో ఇరా అందాలని వర్ణించడానికి మాటలు రావడం లేదు. వాటిని మీరే చూసి.. ఆస్వాదించండి.