‘రూలర్’ ట్విట్టర్ రివ్యూ
నందమూరి నటసింహం మరోసారి బరిలోకి దిగింది. ఇక మాస్ కి పండగే అనుకొన్నారంతే. ఇప్పుడదే నిజం అయింది అంటున్నారు బాలయ్య అభిమానులు. కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. భూమిక కీలక పాత్రలో నటించారు. సి. కల్యాణ్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య రూలర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయి. ట్విట్టర్ వేదిక అభిమానులు సినిమా టాక్ ని పంచుకుంటున్నారు.
మాస్ ప్రేక్షకులకు పండగే. బాలయ్య వన్ మేన్ షో చేశారు. డ్యాన్సులు, డైలాగ్స్, యాక్షన్ లో బాలయ్య అదరగొట్టేశాడు. ఈ వయసులు ఆ స్టెప్పులేంటీ బాబు.. అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫస్టాఫ్ బాగుంది. ఇంటెర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. సెకాంఢాఫ్ కూడా బాగానే ఉంది. మొత్తం సినిమాలో పాటలని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసినట్టు చెబుతున్నారు. బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులకి రూలర్ విందుభోజనం పెడుతుందని చెబుతున్నారు.
ఇక హీరోయిన్స్ సోనాల్ చౌహాన్, వేదికల గ్లామర్ షో అదిరిపోయింది. ముఖ్యంగా సోనాల్ బికినీ షో తో స్పెషల్ ట్రీట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ హై వోల్టేజ్ మాస్ ఎంటర్ టైనర్ ని మాస్ ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేసేలా ఉందని చెబుతున్నారు. మొత్తానికి.. రూలర్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
#Ruler First half report _
Balayya Babu one man show
Mass audience ke pandaga evaltenunchi
Block buster
#RulerStormBegins
— NBK-MB Cult (@NBK_MB_cult) December 19, 2019
#Ruler First Half Report: Decent first half
Balayya acting kummesadu
Elevation scenes bane raseru!
Dance aithe next level undhi! Padathadu song ki okkadu kuda seat lo undadu
Routine story, konni scenes lag unnai
2nd half decent unte inka BC centers lo rampage
— venkyreviews (@venkyreviews) December 19, 2019
Mass+Energy = Balayya #Ruler Getting Unanimous Blockbuster Reports…Feast for Balayya Fans ani Talk… Ruler>>>JaySimha pic.twitter.com/QX63WqL5Cz
— 𝕀𝕟𝕕𝕦𝕤𝕥𝕣𝕪𝕙𝕚𝕥 ‘సరిలేరు నీకెవ్వరు' (@AbuSSMBFan) December 20, 2019
Attt Bomma BLOCKBUSTER fr sure till now
Balayya One Man show… Ela swami aslu e age lo kuda ah energy#JaiBalayya#Ruler#RulerStormBegins
— DevaNTR (@devaofficialll) December 19, 2019
రులార్ బిగ్గెస్ట్ హిట్
First half :1 hour 21 mins
Second Half :1 hour 9 mins#padthaduthaadu, #adugadugoactionhero in 1st half #Sankranthi , #YalaYala in 2nd halfHighly emotional content!
Twists >>JaiSimha
Racy and gripping narration![]()
B L O C K B U S T E R
#Ruler
— Brinda (@B4Politics) December 19, 2019
1st half done good
Celebrations #Ruler pic.twitter.com/OVQTtMrAsv— kongara Naveen (@Naveen54159256) December 19, 2019