హాట్ భామలతో వర్మ డ్యాన్స్ రచ్చ.. చూశారా ?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి షాక్ ఇచ్చాడు. ఆయనలోని కొత్త టాలెంట్ ని బయటికి చూపించాడు. స్టేజ్ పై డ్యాన్స్ చేసి రచ్చ రచ్చ చేశాడు. వర్మ శిష్యుడు మంజు ‘బ్యూటిఫుల్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతంలోఊర్మిళ హీరోయిన్ గా వర్మ నిర్మించిన ‘రంగీలా’ సినిమాకు ట్రిబ్యూట్’గా ఈ చిత్రాన్ని తెరకెకించారని చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వర్మ డ్యాన్స్ చేసి రచ్చ రచ్చ చేశాడు. ఉన్నట్టుండి ఒక్కసారి స్టేజ్ పైకి తీసుకొచ్చిన వర్మ.. హీరోయిన్ ని కసిగా చూస్తూ.. చిందేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.