డిసెంబర్ 31నైట్… బెడ్ రూమ్’లో దిశా వెయిటింగ్ !

దేశం మొత్తం డిసెంబర్ 31 మూడులో ఉంది. ఈ యేడాది ఆఖరి రోజుని ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకొన్నారు. సెలబ్రేటీలు కూడా కొత్త యేడాదికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని చెబుతూ బాలీవుడ్ హీరోయిన్ దిశ పటాని ట్విట్ చేసింది. ‘2020.. కౌంట్ డౌన్ మొదలు’ అంటూ ట్విట్ చేసింది. ఆమె ట్విట్ బాగానే ఉంది. దానికి బెడ్ రూమ్ లో హాట్ పోజులో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.. ఈ పొడుగుకాళ్ల సుందరి. దీంతో.. ఈ ఫోటోపై ట్రోలింగ్ చేస్తున్నారు.

హాట్ హాట్ గా దిశ.. పక్కన బెడ్.. ఇది డిసెంబర్ 31 రాత్రిని మస్త్ గా ఎంజాయ్ చేసేందుకేనా.. ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ లో తప్పేమీ లేదేమో. ఎందుకంటే.. ? దిశ ఫోటో ఆ రేంజ్ లోనే ఉంది. ఇక 2019లో దిశాపటానీ-టైగర్ ష్రాఫ్ ల డేటింగ్ న్యూస్ హాట్ టాపిక్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఐతే, ఇయర్ ఎండింగ్ లో వీరు బ్రేకప్ చెప్పుకొన్నారనే ప్రచారం జరిగింది. మరీ.. 2020లో దిశా ఫ్రెష్ ప్రేమకథని మొదలుపెడుతుందేమో చూడాలి.