లైవ్ : ఎంతమంచివాడవురా ప్రీ-రిలీజ్ ఫంక్షన్

దర్శకుడిగా చేసిన తొలి సినిమా ‘శతమానం భవతి’తో జాతీయ అవార్డుని అందుకున్న దర్శకుడు శతమానం భవతి. ఆయన దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహ్రీన్ కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ జేఆర్ సీ కన్వెషన్ హాల్ లో జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఫంక్షన్ మొదలైంది. ఈ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నందమూరి అభిమానులతో వేదిక కిక్కిరిసిపోయింది. నందమూరి బ్రదర్స్ తారక్, కళ్యాణ్ రామ్ లని మరోసారి ఒకే వేదికపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫంక్లన్ ని మీరు లైవ్ లో చూసేయండీ.. !