లైవ్ : ‘అశ్వద్థామ’ ఆడియో లాంచ్

యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘అశ్వద్థామ’. మెహ్రీన్ కథానాయిక. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. విశాఖలో జరిగే నేరాల నేపథ్యంలో నడిచే ఓ థ్రిల్లర్ కథతో అశ్వద్థామ తెరకెక్కింది. ఈ నెల 31న అశ్వద్థామ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఖమ్మలో ఘనంగా జరుగుతోంది. ఆ వేడుకని మీరు లైవ్ లో చూసేయండీ.. !