శ్రీముఖి టాప్ లేపేసింది


ప్రముఖ యాంకర్, బిగ్ బాస్3 రన్నర్ శ్రీముఖీ హాటుగా మారింది. క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా స్లిమ్ లుక్ లో ఎంద అందాలని ఎరగా వేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బొద్దుగా, ముద్దుగా.. నిండైన అందాలతో కనిపించే శ్రీముఖి నుంచి ఇలాంటి సప్రైజ్ ని ఆమె అభిమానులు కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరేమో.

బిగ్ బాస్ 3 తర్వాత శ్రీముఖికి ఆఫర్లు పెరిగాయ్. బుల్లితెరపై ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరోవైపు సినిమాల్లోనూ ఆమెకి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె స్లిమ్ గా మారిందని.. గ్లామర్ షోకి రెడీ అంటూ సంకేతాలిచ్చేందుకే తాజా ఫోటో షూట్ అని చెప్పుకొంటున్నారు.

మరోవైపు, శ్రీముఖి పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతోంది. అందుకే కొత్త లుక్ అని చెప్పుకొంటున్నారు. కారణం ఏదైనా.. శ్రీముఖి కొత్త లుక్ లో చాలాబాగుంది. ఆ ఫోటోలని మీరు చూసి.. ఆనందించండి.