‘జాను’ ట్విట్టర్ రివ్యూ
యంగ్ హీరో శర్వానంద్ ప్రేమకథల స్పెషలిస్టు. ఆయన హిట్ లిస్టులో ఉన్నవన్నీ ప్రేమకథలే. ఇక సమంత ఆల్ రౌండర్. తొలి సినిమాతోనే ప్రేక్షకులని మాయ చేయడం మొదలెట్టింది. ఆ మాయ ఇప్పటికీ కొనసాగుతోంది. వీరిద్దరు కలిసి నటించిన ప్రేమకథా చిత్రమ్ ‘జాను’. తమిళ్ హిట్ ’96’కి రిమేక్ ఇది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించారు.
జాను టీజర్, ట్రైలర్ తోనే ’96’ మేజిక్ రిపీట్ కాబోతుందని అర్థమైంది. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జాను’ నిజంగా 96 మేజిక్ ని రిపీట్ చేసిందా ? అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే జాను ప్రీమియర్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. ట్విట్టర్ వేదికగా జాను టాక్ అభిమానులు పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !
‘జాను’ సినిమాని హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టుగా చెప్పలేం. అంతకుమించి అంటున్నారు. జాను ఓ జ్ఝాపం. ఓ ఆణిముత్యం. సామ్, శర్వా.. వారి అభిమానులకి అందించిన ఓ బహుమతి అని చెబుతున్నారు. అంత అద్భుతంగా జాను ఉందని చెబుతున్నారు. జాను పాత్రలో సమంత, రామ్ పాత్రలో శర్వా జీవించేశారు. వీరి ప్రేమకథ ప్రేక్షకుల గుండెల్ని పిండేసేలా ఉందని చెబుతున్నారు. సినిమా స్లోగా ప్రారంభమైన.. ముందుకు సాగుతూ ఉంటే కథలో లీనం అయ్యేలా ఉంది.
ప్రతి ఒక్కరి జీవితంలోని లవ్ స్టోరీని టచ్ చేస్తుంది. ఎమోషన్స్ కి గురిచేస్తుంది. ఏడిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సమంత చెప్పినప్పుడు థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులు కచ్చితంగా ఖర్చీఫ్స్ తీసుకెళ్లాల్సిందే. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. యువత తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. మొత్తానికి.. 96 మేజిక్ రిపీట్ అయింది. జాను బ్లాక్ బస్టర్ హిట్ అన్నది పబ్లిక్ టాక్.
@Samanthaprabhu2 #Jaanu proud to be your fan!!! Jaanu cannot be calculated by it's success or box-office collection.. Jaanu is a memory..a gift from you and sharwa to Telugu audience, which i'll treasure..thanks for Jaanu Sam❤️ ticket daachukuntunna na memories bag lo🤗 #Samlove pic.twitter.com/GYnVC7VSLA
— Aishwarya (@aish_aishu95) February 7, 2020
Good reports from the overseas premieres for #Jaanu pic.twitter.com/hOCG9Ddg3O
— Vamsi Kaka (@vamsikaka) February 7, 2020
#JaanuFromToday the best movie… #sharwanand Was excellent.I just seen Ram Character.what a performance.all the scenes are visually blocked in my mind.younger generation shld watch this kind of movies.There Is Only One #Jaanu She Is @trishtrashers Mam Only 😍 No One Can Do It 👏 pic.twitter.com/ndhcke2pG9
— Rajesh (@Rajesh44599083) February 7, 2020
#Jaanu.! A slow poison that really kills with script and performances.!! #Sharwanand undoubtedly created his own impact and tried to erase #VijaySethupathi for this role..! Of course even the whole movie is made of same shots as original but still created its own originality! 3/5
— FDFS Review (@ReviewFdfs) February 7, 2020