పల్లికాయల్లో ఫారిన్ కరెన్సీ
దొంగలకి క్రియేవిటీ ఎక్కువే అంటారు. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే దొంగల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఖరికి కడుపులో దాచుకొని అయినా బంగారాన్ని తరలించాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో పల్లికాయల్లో ఫారిన్ కరెన్స్ ని తరలించడానికి ప్రయత్నిస్తూ.. పట్టుబడ్డారు. ఇంత చిన్ని పల్లికాయల్లో ఫారిన్ కరెన్సీ ఎలా పట్టింది అంటే.. ? క్రింది ఫోటోని చూడండి!
ఫారిన్ కరెన్సీని చిన్ని కట్టలుగా చుట్టి.. పల్లికాయల్లో పెట్టారు. పైన కొన్ని పల్లికాయలి సాదాసీదాగా కనిపించాయి. క్రింద ఉన్నవి మాత్రం కాస్త లావుగా కనిపించడంతో పోలీసులకి అనుమానాలొచ్చి తనిఖీ చేయడంతో అస్సలు బండారం బయటపడింది.