ట్రంప్ టూర్.. వైరల్ వీడియోస్ !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు భారత్ లో మారుమ్రోగిపోతుంది. ఆయన మరికొన్ని నిమిషాల్లో భారతగడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు భారత ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలొ కొన్ని ఫోటోలు, వీడియాలు వైరల్ అవుతున్నాయి. 

ఇటీవలే బాహుబలి మార్పింగ్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని స్వయంగా ట్రంప్ రీ ట్విట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు బోలేడు పుట్టుకొస్తున్నాయ్. వాటిపై ఓ లుక్కేద్దాం పదండీ.. !