కిస్ మీ అంటోన్న సన్నీ లియోన్ !

రెచ్చగొట్టడంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ నెంబర్ వన్. అది మరోసారి రుజువైంది. తాజాగా సన్నీ తన ట్విట్టర్ ఖాతాలో హాట్ హాట్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో అద్దం ముందు నిల్చొని పింక్ కలర్ లిప్ స్టిక్ ని ని రాసుకుంటోంది. ఈ ఫోటోని సన్నీ #Kissmepink యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పిక్ ని చూసిన నెటిజన్స్ ‘సన్నీ పెదాలు జుర్రుకోవాల్సిందే’. రెచ్చగొట్టడంలో సన్నీ నెంబర్ వన్. ఎంతైనా మాజీ శృంగార తార కదా అంటో కామెంట్స్ పెడుతున్నారు. ఇక సన్నీ శృంగార తార జీవితం గురించి తెలిసిందే. పోర్న్ ప్రపంచంలో ఆమె ఒక రాణి. ఆమె శృంగార చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టు. ఆ జీవితాన్ని వదిలేసి.. బాలీవుడ్ నటిగా రాణిస్తోంది సన్నీ.