‘సీసీసీ’కి విరాళాలు – ఎవరు ఎంతించారు ?

కరోనావైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులని ఆదుకోవడం కోసం ‘సీసీసీ-మన కోసం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడీ సంస్థకు విరాళాలు వెలువెత్తుతున్నాయి. సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌, నాగచైతన్య, శర్వానంద్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తదితరులు సాయం చేశారు.

‘సీసీసీ’ కోసం ఎవరు ఎంతించారంటే ?

చిరంజీవి: కోటి రూపాయలు

నాగార్జున: కోటి రూపాయలు

దగ్గుబాటి కుటుంబం: కోటి రూపాయలు

తారక్‌: రూ.25 లక్షలు

మహేశ్‌బాబు: రూ.25 లక్షలు

రామ్‌చరణ్‌: రూ.30 లక్షలు

కార్తికేయ: రూ.2 లక్షలు

లావణ్య త్రిపాఠి: రూ.లక్ష

నాగచైతన్య: రూ.25 లక్షలు

వరుణ్‌ తేజ్‌: రూ.20 లక్షలు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్: రూ.10 లక్షలు

శర్వానంద్‌: రూ.15 లక్షలు

విశ్వక్సేన్‌ :రూ.5 లక్షలు

రవితేజ :రూ.20 లక్షలు