టాలీవుడ్ హీరోకి సన్నీ బెడ్ రూమ్ పాఠాలు

గతంలో బెడ్ రూమ్ పాఠాలు చెప్పేది సన్నీ లియోన్. శృంగార తారగా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడా పనులు మానేసి.. బాలీవుడ్ లో బిజీ అయింది. హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. పలు దక్షిణాది సినిమాల్లోనూ సన్నీ నటించిన సంగతి తెలిసిందే. ఆమె టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ కి బెడ్ రూమ్ పాఠాలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇది పుకార్ కాదు. నిజమే. సన్నీతో కలిసి బెడ్ ఉన్న ఫోటోని నవదీప్ నే తన ఇస్టా గ్రామ్ లో షేర్ చేశాడు.

దానికి సన్నీ ఈజ్ ఫన్నీ… సన్నీ ఈజ్ స్మార్ట్… సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బీ లైక్ సన్నీలియోన్.. ఐసోలేట్ యువర్సెల్ఫ్ అండ్ వాచ్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్” అని పెట్టాడు. ఈ ఫోటో చూస్తుంటే సన్నీతో నవదీప్ ఓ రేంజ్ లో రొమాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనబడుతోంది.