అదా అందాలు అస్వాదించండి !


దేశంలో లాక్‌డౌన్‌ తో సామాన్యులు, సెలబ్రేటీలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులనివినోదం కరువైంది. ఆ లోటుని సోషల్ మీడియా వేదికగా కొద్దిగా తీర్చే ప్రయత్నం చేస్తున్నా సినీతారలు. ఇష్టమైన పనులు చేస్తూ.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి అభిమానులని ఆకట్టుకొంటున్నాయి. అయితే హీరోయిన్ అదా శర్మ మాత్రం రొటీన్ పనే చేస్తోంది.

ఎప్పటిలాగే హాట్ హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తోంది. తాజా అదా షేర్ చేసిన రెండు ఫోటోలు కిర్రాక్ ఉన్నాయి. తొడలు, పై అందాలు హైలైట్ అయ్యేలా అదా ఇచ్చిన పోజులు అదిరిపోయాయ్. వాటికి గురించి ఎంత చెప్పినా తక్కువే. అదా అందాలని చూసి ఆస్వాదించాల్సిందే.

అదా శర్మ.. ‘హార్ట్ ఎటాక్‌` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదా అందాలు చూస్తే.. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ ఈ అమ్ముడికి లక్కు కలిసిరాలేదు. సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం తదితర చిత్రాల్లో మెరిసింది. బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం ఉంటే సినిమాలు లేకపోతే.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటూ తృప్తి చెందుతోంది.