కరోనా ‘కేసులు-మరణాలు’.. ఏ దేశంలో ఎన్ని ?

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకి పాకింది. కరోనా కాటుతో అగ్రదేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మృతి చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 25.55 లక్షలు దాటాయి. 1.77 లక్షల మంది మృతి చెందారు. మరో 6.90 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశాల వారిగా కరోనా కేసులు-మరణాల సంఖ్యని చూస్టే..

* అమెరికా ->  కరోనా పాజిటివ్‌ కేసులు 8.18 లక్షలు, మృతులు 45,296

* స్పెయిన్‌ ->  కరోనా పాజిటివ్‌ కేసులు  2,04,17, మృతులు 21,282

* ఇటలీ  ->  కరోనా పాజిటివ్‌ కేసులు 1,83,957, మృతులు 24,648

* ఫ్రాన్స్‌ ->  కరోనా పాజిటివ్‌ కేసులు 1,58,050, మృతులు 20,796

* జర్మనీ -> కరోనా పాజిటివ్‌ కేసులు 1,48,453, మృతులు 5,086

* యూకే ->  కరోనా పాజిటివ్‌ కేసులు 1,29,044, మృతులు 17,337

* టర్కీ -> కరోనా పాజిటివ్‌ కేసులు 95,591, మృతులు 2,259

* ఇరాన్ -> కరోనా పాజిటివ్‌ కేసులు 84,802, మృతులు 5,297

* చైనా -> కరోనా పాజిటివ్‌ కేసులు 82,758, మృతులు 4,632

* రష్యా  ->  కరోనా పాజిటివ్‌ కేసులు 52,763, మృతులు 456

* బ్రెజిల్‌ ->  కరోనా పాజిటివ్‌ కేసులు  43,079, మృతులు 2,741

* బెల్జియం  ->  కరోనా పాజిటివ్‌ కేసులు  40,956, మృతులు 5,998

* కెనడా  ->  కరోనా పాజిటివ్‌ కేసులు 38,422, మృతులు 1,834

* నెదర్లాండ్స్ -> కరోనా పాజిటివ్‌ కేసులు 34,134, మృతులు 3,916

* స్విట్జర్లాండ్ -> కరోనా పాజిటివ్‌ కేసులు 28,063, మృతులు 1,478