రష్యా ప్రధానికి కరోనా.. మోడీ ట్విట్ !

రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రధాని ఆరోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘మిఖాయిల్‌ ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుంటారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.  త్వ‌ర‌గా కోలుకుని బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్నా’నని మోడీ ట్విట్ చేశారు.రష్యన్, ఇంగ్లీష్ భాషలలో మోదీ ట్వీట్ చేశారు.