ప్రధానికి సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఏంటంటే ?

ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో మాట్లాదారు. ప్రధాని పలు విలువైన సూచనలు, సలహాలు చేశారు. ఒకట్రెండు విజ్ఝప్తులు కూడా చేశారు. రైళ్లని నడపవద్దని ప్రధాని కి సూచించారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇంకా ఏమీ అన్నారంటే.. ?

* రైళ్లని నడపవద్దు

* కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు

* కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేయాలి

* కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం.. రుణాలు రీ షెడ్యూల్ చేయాలి

* వలస కూలీలకు అమనుతి ఇవ్వాలి

* జులై, ఆగస్టు మాసాల్లోనే కరోనాకు వ్యాక్సిన్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.