తెలంగాణలో 130 కంటైన్మెంట్స్ ఇవేనా ?
తెలంగాణలో కంటోన్మెంట్స్ తప్ప మిగితావన్నీ గ్రీన్ జోన్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రీన్ జోన్లలో అన్నింటికి అనుమతులు ఇచ్చారు. అయితే కంటోన్మెంట్ జోన్లలో మాత్రం ఈగ, దోమలు కూడా వెళ్లనీయమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కంటోన్మెంట్స్ ఎన్ని ? అవేవీ.. ?? అనే చర్చ మొదలైంది. కంటోన్మెంట్స్ పై స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయనప్పటికీ.. కరోనా కేసుల ఆధారంగా 130 కంటోన్మెంట్స్ ఉన్నాయని అంచనావేస్తున్నారు. అవి ఇవేనంటూ.. పత్రికలు ప్రచిరిస్తున్నాయి.
శ్యామ్ నగర్ హైదరాబాద్, ఏ బ్యాటరీ లేన్ , హైదరాబాద్, అదిత్యనగర్ హైదరాబాద్, అహ్మద్ కాలనీ, హైదరాబాద్ అలీ హోటల్ హైదరాబాద్. అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ హైదరాబాద్, అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ హైదరాబాద్, అల్వాల్ హైదరాబాద్, అంబా థియోటర్ రోడ్, హైదరాబాద్, అంబేడ్కర్ నగర్ హైదరాబాద్, అంజయ్యనగర్ హైదరాబాద్, అపర్ణా హిల్ పార్క్ రోడ్, హైదరాబాద్, అపూర్వ కాలనీ, హైదరాబాద్, అరుణ కాలనీ హైదరాబాద్. అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్, అస్మాన్ గఢ్, అయ్యప్ప సొసైటీ, అజీమ్ టవర్స్, అజీజ్ బాగ్ కాలనీ, పార్క్ హోటల్ వెనుక ప్రాంతం, బాలాజీ నగర్ ఫేజ్- 33, యాక్సిస్ బ్యాంక్ పక్క ప్రాంతం, బోరబండ క్లస్టర్ -4, బౌద్ధనగర్, జీహెచ్ఎంసి పార్క్, బృందావన్ కాలనీ, సీఐబీ క్వార్టర్స్, చంద్రానగర్, చంద్రగిరినగర్, చాంద్రాయణగుట్ట, డీటిడిసి, షౌకత్ నగర్, డబీర్ పుర, ధర్మారెడ్డి కాలనీ, ఫేజ్-15, దిల్ షద్ నగర్, ఫేజ్543, దివ్యాంజలి హైస్కూల్, ఇఎన్సీ ఆఫీస్, ఈశ్వర్ తేజ్ రెసిడెన్సీ, ఫలక్ నూమా, గంజ్ ఇ షహీదన్ మసీదు, గుల్షన్-ఇ-ఇక్బాల్ కాలనీ, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్.
హకీంపేట్, హ్యాపీ హోమ్స్, హస్మత్ పేట్ క్లస్టర్, హోటల్ షీజాన్, ఐఏఎస్ కాలనీ, ఇడ్లీ హోటల్, ఇంద్రప్రస్థ కాలనీ, జహనుమా, జాలా బాబానగర్, జమాల్ కాలనీ, జామియా మసీద్ స్ట్రీట్, జయభేరి ఆరెంజ్ కౌంటీ, జయంతి నగర్ క్లస్టర్ 3, జీరా, జీవన్యార్ జంగ్, కలడెరా కాలనీ, కళావతినగర్, కేశరి హనుమాన్ టెంపుల్, ఖాజాగనర్ యల్లమ్మబండ, కింగ్స్ కాలనీ, కుకట్ పల్లి, కుంట-ఫేజ్ 407, మసీద్ ఈ సాద్, ఎండీ లైన్, మదీనా మసీద్, మాదన్నపేట్ కాలనీ, మెహమూద్ కాలనీ, మహమూద్ నగర్, మిసారం లేన్. మసీద్ ఇ రహనాగుర్డి బౌలి, మాతాకీ కిద్కీ, మయూరీ నగర్, మోడీ బిల్డర్స్, మొఘల్ గ్రౌండ్త, ఓయూ కాలనీ, పీఅండ్ టీ కాలనీ, పంజగుట్ట పోలీస్ స్టేషన్, టీచర్స్ కాలనీ, టెంపుల్ అల్వాల్, వాసవీ కాలనీ, వెంకటగిరి క్లస్టర్, సుభాష్ నగర్, వార్డ్ నంబర్ 130, యాకుత్ పుర, యూసుఫ్ గుడా తదితర ప్రాంతాలు కంటోన్మెంట్ జోన్లలో ఉన్నాయని చెబుతున్నారు.