మంచు మనోజ్ బర్త్ డే మెసేజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. తారక్ స్నేహితుడు హీరో మనోజ్ పుట్టినరోజు కూడా ఈరోజే. ఈ సందర్భంగా అభిమానులకి ఓ మెసేజ్ ఇచ్చారు మనోజ్. ‘ఇప్పుడున్న కష్టకాలంలో పుట్టినరోజు వేడుక చేసుకోవడం నా వల్ల కాదు. తోటి భారతీయులు బాధపడుతుంటే ప్రశాంతంగా ముద్ద కూడా తినాలనిపించడం లేదు. ఇంక పుట్టినరోజు ఎలా జరుపుకోను. అందుకే ఈ యేడాది ఇబ్బందుల్లో ఉన్న వారికి చేసే సహాయమే నా పుట్టినరోజు వేడుకలు కావాలని కోరుకుంటున్నా’నని ఓ లేఖని విడుదల చేశారు.
Thoti bharateeyulu badha padutunte prasanthamga muddha kuda thinalanipinchatledu. Inka puttina roju ela jarupukonu? Anduke.., ee yedaadhi alaa ibbandullo unna variki chese sahayame na puttina roju vedukalu kavalani korukutunnanu. pic.twitter.com/14TWAM166V
— MM*🙏🏻❤️ (@HeroManoj1) May 19, 2020