TS : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8 నుంచి జులై 5 వరకు మిగిలిన పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గ్యాప్ ఇచ్చారు. విద్యార్థులకి జలుబు, దగ్గు ఉన్నట్లయితే వారిని ప్రత్యేక గదుల్లో నిర్వహించి పరీక్షలు నిర్వహించనున్నారు.

* జూన్ 8న ఇంగ్లీష్ పేపర్1

* 11న ఇంగ్లీష్ పేపర్ 2

* 14న మ్యాథ్స్ పేపర్ 1

* 17న మ్యాథ్స్ పేపర్ 2

* 20న సైన్స్ పేపర్ 1

* 23న సైన్స్ పేపర్ 2

* 26న సోషల్ స్టడీష్ పేపర్ 1

* 29న సోషల్ స్టడీష్ పేపర్ 2