తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల 

కరోనాతో లాక్ డౌన్  తెలంగాణలో జరగాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 4న ఈసెట్, జులై 13న ఐసెట్,  జులై 15న ఎడ్ సెట్, జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జులై 10న లాసెట్, లా పీజీసెట్, జులై 1న పాలీసెట్ నిర్వహించనున్నారు