బాలయ్య పాడిన పాట విన్నారా ?


నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులని సప్రైజ్ చేశారు. అభిమానుల కోసం పాటపడారు. బుధవారం బాలయ్య బర్త్ డే కానుకగా ఆ పాటని విడుదల చేశారు. ‘జగదీకవీరుడి కథ’ సినిమాలోని ‘శివశంకరీ.. ‘ పాటని బాలయ్య చాలా చక్కగా పాడారు. తాజా ఆ పాటని విడుదల చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ విజువల్స్ కి బాలయ్య గొంతు కలిపారు. అయితే బాలయ్య పాటపాడిన విజువల్స్ ని చూపించలేదు.

ఇక బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోటున్న హ్యాట్రిక్ చిత్రం ఫస్ట్ లుక్ ని మరికొద్దిసేపట్లో విడుదల చేయనున్నారు. సాయంత్రం 7:09 నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. అప్పటి వరకు బాలయ్య పాడిన పాటని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. బాలయ్య పాడిన పాటని మీరు ఓ సారి వినేయండీ.. !