ఏపీలో.. ఓ వింత !
ఏపీలో ఓ వింత చోటు చేసుకుంది. ఏపీ సముద్రతీరంలో టోర్నడోలు ఏర్పడింది. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర కనిపించవు. కానీ ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఆ సమయంలో కొందరు మృత్యుకారులు ఈ దృష్యాన్ని సెల్ ఫోన్స్ లో బంధించారు. ఇప్పుడీ టోర్నడోలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టోర్నడోలు అంటే.. ? సముద్రం నుంచి నీరు ఆకాశంలోకి జువ్వున ఎగురుకుంటో ఓ పాతాళలా వెళ్తుంటుంది. దీని వలన ఎలాంటి పరిణాలు ఏర్పడతాయి. అసలు టోర్నడోలు ఎందుకు ఏర్పడతాయ్ ?? అన్నది తెలియాల్సి ఉంది.